VVS Laxman believes Ajinkya Rahane needs a break and that he can bounce back into the Test team. The India vice-captain has struggled to get going, managing just 109 runs in 4 Tests against England.
#IndvsEng2021
#ShardulThakur
#AjinkyaRahane
#ViratKohli
#Ravishastri
#BCCI
#JoeRoot
#RavindraJadeja
#KLRahul
#RishabhPant
#Cricket
#TeamIndia

ఇంగ్లండ్ గడ్డపై దారుణంగా విఫలమవుతున్న టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్యా రహానేపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటు మాజీ క్రికెటర్లు.. ఇటు అభిమానులు ఈ సీనియర్ ఆటగాడిపై సోషల్ మీడియా వేదికగా దుమ్ముత్తిపోస్తున్నారు. జట్టుకు భారంగా మారిన రహానేను ఇంకా జట్టులో ఎందుకు కొనసాగిస్తున్నారని టీమ్‌మేనేజ్‌మెంట్‌ను ప్రశ్నిస్తున్నారు.